ఆ కలువ పువ్వు లాంటి కన్న్లకి కతుకనాయి
కనుబొమ్మల మద్య చిరు దివ్వలాంటి కుంకుమనాయి
చిరు నగవుల ఫై చిరునవ్వున్యి
గమ్యానికి తోడునాయి
ఆదర్శానికి అడుగునాయి
ఆశలకు ఆయువునయి
నీ ప్రేమకు నెఅ బనిసనవుత......

నా మదిలో....................

Posted by RAVITEJA CHIMMANI | 23:58 | | 0 comments »

నా మదిలో నీ హృదయ స్వరాలు
సాగర అలల వలె సవ్వడి చేస్తూ
సంగేతపు సరిగమలు పలికిస్తుంతాయ్ ...........
మాటలే పలుకని నా హృదయం
నీ మదుర బావలతో సప్త స్వరాలు పడుతూ ...............
ఆ సాగర అలల జడిలో
నా మనసు తడిసి అలిసిపోయింది........

వెన్నల మౌనాలు

Posted by RAVITEJA CHIMMANI | 23:56 | | 0 comments »

వెన్నల మౌనాలు నీ నవ్వులను అడిగాయి
కళలు ఎందుకో అన్ని నే కనులని తడిమాను
మనసారా పిలిచి ప్రతి మాట నీవయ్నని
యదనిండా కొలిచే రూపు నీదని
తెలుపని ఓ ప్రియ చేరువకని న గుండి లయ

చిరు గాలే తెరలల్లె మెల్లిమెల్లగా .............
సేలయతి నురగాల్లీ తెల్ల తెల్లగా ..........
మది ఏవో బావాలు మోములో ఏవో మెరుపులు .........
చిరు లేక లు ఎన్నో రాయాలి చిరుగాలి చేతేకిచి .........

వెన్నల రేయి మాలేల జల్లులో విహరించి పవనాల లో
నేవ్న్నావ్ నాతోనే ఆని బర్మిస్తున్న వేల .........
పిల్ల గాలి నవ్వుకుంది అల్లరిగా ..........
వెన్నలమ వెక్కిరించింది వెటకారంగ...........
జాజి పువ్వు చూసింది జాలిగ ...........

ఎలా తెలుప నీకు నవు న రా రాజు వి అని
ఎలా చెప్పా నీకు నేపాయి పెంచుకున్న ఆశల సౌధాన్ని
ఎలా పొగడను నే రూపం నేన్ను చుసిన ఆ క్షణ నా
ఎలా ఎలా ......నేన్ను చూస్తి న పలుకే బంగారమయిను కదా

వాదించి వేసవి నువ్వు ఐతి లాలించి జాబిలీ నేను అవుతా
సోయగాల కోమలివి నవ్వు ఐతి నేన్ను రక్షించి కవచం నేను అవుతా
ద్వశించి దావ్శానివి నువ్వయితి నేన్ను ప్రేమించి ప్రేమ నేను అవుతా
కల రాత్రి నిశిది నవ్వు ఐతి నేకయి వెలుగు పంచు సామిదా నీను అవుతా ప్రియతమా

మనసులో చాల బాధ.....

Posted by RAVITEJA CHIMMANI | 23:53 | | 0 comments »

మనసులో చాల బాధ.....
ఒక్కదనీ ఒంటరిగా వుండాలనే ఆశ .....
ఆ ఒంటరి తనం లో ...
గతస్మ్రుతులు కళ్ళముందే మెదిలే ఆలోచనలతో తఃనివిత్ర ఏడిచే స్వేత్చ్ అకవల్నే తపన ......

మధురం మధురం

Posted by RAVITEJA CHIMMANI | 23:52 | | 0 comments »

మధురం మధురం ...మధురాతి మధురం ....
నా ప్రేమ మధురం ..నా ప్రేయసి మధురం ...
ప్రేయసి....నీ ఊహ మధురం ..నీ ఊసు మధురం ..
నీ ఫై నా ఆశ మధురం ....
నీ కోసం నే కన్న కలయే మధురం ...ఆ కలలో నీ కౌగిలి మధురం ..
నీకై నే వేచి చూసిన క్షణమే మధురం ..ఆ క్షణాన నను తాకిన చిరుగాలె మధురం ...
నాకై నువు దాచి చూపిన సొగసే మధురం ..ఆ సొగసును నా దాక మోసిన నీ మేనిముసుగు మధురం ...
నీ రూపం మధురం ...ఆ రూపం రేపిన నా హృదయ తాపం మధురం .....
నీ కోపం మధురం ...ఆ కోపం మాటున నాపై ఇష్టం మధురం ...
నీ అలక మధురం ..ఆ అలక నాకు పెట్టె మెలిక మధురం ....
నీ కులుకులు మధురం ..ఆ కులుకులు నేర్పే చిలిపి పలుకులు మధురం ...
నీ పెదవులు మధురం ...ఆ పెదవుల లోగిలిలో నా చెక్కిలి మధురం .....
నీ స్నేహం మధురం ...
నీ తీపి జ్ఞాపకం మధురం ..
నీతో జీవితం మధురం ...
ప్రేయసి ....నీ ప్రేమ వాకిలిలో నా మరణం కూడా మధురాతి మధురం ......

నా చెలి నవ్వింది అది చూసి
నాలో కలిగిను 8 వీంత చుసిన ఆనందం
నా ప్రియ ముఖా అరవిందం చూసి
నాకు కలిగిను పున్నమి చంద్రుని చుసిన అనుబవం
నా చెలి పలుకు
కోకిలకి నేర్పిను పాటల కులుకు
నా ఊర్వసి మనసు
హేమలయాల శికరగ్రమ్ అంత ఉన్నతం
నా సకి ఓర చూపు
తీయగా గుండి కోసి మెరుపు
ఓ చెలి నీ చేతి స్పర్శ తో ...
స్వర్గ లోకంలో వేహరించాలి అని చెన్న ఆశా
నువ్వే వస్తే నా జీవితపు తోడుగా
అవుతుంది నా జీవితం ఇంద్రధనస్సు ఇంకా చూడు

నీలికన్నుల చిన్నదానా సకుని మనుసు చూడలేదా
సకుని ఎదపి మలచినా తీపి గుర్తులు గుర్తులేవా
నీ అలోచినలో మిగిలిన మనవునిపి కరునలేదా
చెలి నీకోసమే ఎ అన్వేషణా
నీ రాకకి నీరేక్షణ

ఎక్కడెక్కడ చూస్తున్నవు

ఎక్కడెక్కడ చూస్తున్నవు
కళ్ళుతెరిచి
నేనిక్కడే ఉన్నను
కనురెప్పల వెనకాల
కళ్ళు ముసుకుని చూడు

ఎవరెవరిని ఆడుగుతున్నవు
నోరువిడిచి
నేనిక్కడే ఉన్నాను
నీ మధి మధి మందిరాన
నిషబ్దంగా నన్ను పిలువు

ఏమని పొగడను.....

Posted by RAVITEJA CHIMMANI | 23:49 | | 0 comments »

ఏమని పొగడను....., నిన్నేమని పొగడను......,
ప్రియతమా.....
ఏమని పొగడను....., నిన్నేమని పొగడను......,
అందమైన గులాబి అని పొగడనా ముల్లుగుచ్చుకుంటుంది.......,
మంచు అని పొగడనా కరిగిపొతుంది........,
సెలయేరు అని పొగడనా వదిలి దూరనికి వెల్లిపోతుంది.......,
క్రొవ్వత్తి అని పొగడనా కరిగిపోతుంది.........,
పువ్వు అని పొగడనా వాడిపోతుంది.........,
వెలుగు అని పొగడనా చీకటి కమ్ముకుంటుంది.........,

ఏమని పొగడను.......... ఇంకేమని పొగడను..........
ప్రేమనీ....ప్రియురాలినీ..... పొగడటానికి మాటలు లేవు......


ప్రేమించే మనసు తప్ప...

తరిగే ఆనందం..............

Posted by RAVITEJA CHIMMANI | 23:48 | | 0 comments »

పెరిగె కొద్దీ తరిగే ఆనందం
తొలి పొద్దులో గరిక పూవుపై
మంచు తాకి మైమరచింది నేనేనా?
ముంగిట ముగ్గుకి రంగులద్ది
మురిసిపోయిన మనిషి నేనేనా?

వాన చినుకుల్లో కలిసి తడిసి
అలిసిపోయిన మనసు నాదేనా?
రేకులు రాలుతున్న పూవును చూసి
చెక్కిలి జారిన కన్నీరు నాదేనా?

ఏది అప్పటి సున్నితత్వం?
ఏది అప్పటి భావుకత్వం?

వయసు పెరిగేకొద్దీ
మనసు చిన్నదయిపోతుందా?
ధనం వచ్చేకొద్దీ
ఆనందం విలువ పెరిగిపోతుందా?

తపన.........

Posted by RAVITEJA CHIMMANI | 23:47 | | 0 comments »

తపన
ఒంటరి తనం ఒక వరం
అది మనకే తెలుపుతుంది మన మంచితనం

తోడు లేదన్న తపన
నా హృదయం లో పడెను లాలన
ఒంటరినన్న తపన
నేనవరో నాకే తెలిపింది అననా
అవునన్నా కాదన్నా
ఇదే రా సత్యం నా బుజ్జి కన్నా
వరమా లేక శాపమా
నేను ఒంటరినన్న తపన

నీకై నిరీక్షిస్తూ..
నల్లటి దట్టమైన అడవి లాంటి నా ఏకాంతాన్ని భగ్నం చెస్తూ..
భువిని చేరెందుకు చొచ్చుకొని వచ్చె తొలి సంద్యపు సుర్య కిరణాల్లంటి నీ తలపులు..

తామరాకు పై అంటి అంటనట్టుగా జారే నీటి బిందువులా..
నా మేనుని తాకుతూ నను పులకరింపజెసే నీ కురులు..

నువ్వు ఇప్పుడే వచ్చి వెల్లావని చెప్పే..
సుగంధాలు వెదజల్లే నీ మేను..

నువ్వు వస్తున్నావని నను భ్రమింపజేసే
నా మదిలో మ్రోగే నీ కాలి అందియలు..

నాకే తెలియకుండ నిదురలో సైతం నేను కలవరించే నీ పేరు..

నా చేతి గడియారం నిమిషపు ముల్లుతొ..
సరి సమనంగా మీటుతున్న నీ కనురెప్పలు..

ప్రతి విషయంలో(వస్తువులో) నీకై వెతికే..
నా కనులలోని నీ రూపు..

ఇలా అణుక్షణం..
నాలో అణువణువును స్పందింపజేస్తున్న నీపై నా ప్రేమ..
నిను ఓ సారి స్పందింపజేసే మార్గం కోసం వెతుకుతూ..
ఏమి తొచక..
స్వాతి చినుకు కోసం వేచే చాతక పక్షి లా..
ఇలా నాలో నేనే నీకై నిరీక్షిస్తున్నా...

ఎదురుగా శూన్యమే నిలిచింది
ఎదలలో శూలమై పొడిచింది
కనులే నిదుర మాని ఎదురుచూసే...

మనసే మోడుగా మారింది...
వెలుగే తోడుగా రానంది...
ఇంకా ఎంతకాలం నీ మౌనం...

ఏ పని... చేసినా... నీ పైనె ఉంటుంది ధ్యాసంతా
రేయని ...పగలని... భేదమే లేకుంది రోజంతా...
స్వర్గధామంలో నువ్వుంటే...
నరకకూపంలొ నేనున్నా...
నేలలా నేను నిలుచున్నా...
వానగా నువ్వు రాకున్నా...
ప్రణయమా...నువ్ పలుకుమా ఇంకెన్నాళ్ళు వేచి చూడాలి నీ కోసం...

ఎదురుగా శూన్యమే నిలిచింది
ఎదలలో శూలమై పొడిచింది
కనులే నిదుర మాని ఎదురుచూసే...

మనసు ఏదొ చెప్పాలంది ...ఎందుకా పరుగు?
తెలుసు నీ మనసేమనుకుందొ...వినను నీ పలుకు!!
తెలిసి కూడా విననని అనడం...ఏమిటసలు అర్ధం...
అంత తీరిక నాకిక లేదు...నీకు ఒక దండం

చూపలేనన్ని కవితలే రాసి...నీకోసం ఎదురుచూసింది
చెప్పలేనంత ఏమి చేసింది...కవిత కాదేమొ కధలు రాసింది
చూడొకసారి నావైపిలా నా కళ్ళళ్ళోకి....
ఐ యాం వెరి సోరి నాకేం పని ఏం ఉన్నదని?

మనసు ఏదొ చెప్పాలంది ...ఎందుకా పరుగు?
తెలుసు నీ మనసేమనుకుందొ...వినను నీ పలుకు!!
తెలిసి కూడా విననని అనడం...ఏమిటసలు అర్ధం...
అంత తీరిక నాకిక లేదు...నీకు ఒక దండం

ఒక్కసారైనా నువ్వు నవ్వాలి ... ఆ వింతే నేను చూడాలి
ఎందుకని నిను చూసి నవ్వాలి...చెప్పసలు నీకేమి కావాలి
నాకున్న కల నువ్వేనని కరిగించకలా...
నాకుంది చాలా కొపంగాని కదిలించకిలా....!!!

మనసు ఏదొ చెప్పాలంది ...ఎందుకా పరుగు?
తెలుసు నీ మనసేమనుకుందొ...వినను నీ పలుకు!!
తెలిసి కూడా విననని అనడం...ఏమిటసలు అర్ధం...
అంత తీరిక నాకిక లేదు...నీకు ఒక దండం

ప్రేమ ...శ్వాశ.......

Posted by RAVITEJA CHIMMANI | 23:44 | | 0 comments »


ప్రేమ ...శ్వాశ
ఎందుకే మనసా నీకీ
ఆశతను లేక పోతే లేదే నా శ్వాశ
నా ప్రేమ లోతు తనకి తెలుసా
తెలిసి తెలియకనే నేనంటే అలుసా

చూడ తరమా నీ
సొగసాలేక ఆకర్షించేది యవ్వన వయసా
అర్ధం చేసుకోవే చెలి నా మనసా
నీ తోడు లేకుంటే ఆగిపోతుంది నా శ్వాస

మౌనరాగం

Posted by RAVITEJA CHIMMANI | 23:42 | | 0 comments »





ఎచటకు వెళ్ళావు నీవు నన్ను ఇచట వదిలి

మనసు రగులుతోంది విరహంతో తుళ్ళి తుళ్ళి

నీకొసం నేనున్నా వేచి వేచి ప్రియతమా

నీ రాకకై నేనున్నా ఎదురుచూస్తూ ప్రణయమా

నీ తలపులతో, విరహపు వేదనతో

స్వప్న లోకంలో, నేవిహరిస్తున్నా

వీచే ప్రతి చల్ల గాలీ నీ కవ్వింతని గుర్తిస్తుంది

నువ్వు లేని ఈ జీవితం

ఎడారిలా అనిపిస్తుంది

నిన్ను వీడి ఇక నేనుండలేను

నీ స్మృతులను నేమరువలేను

ఈ ఎడబాటులో మన చిలిపి జ్ఞాపకాలతో

పాడాను నేను ఒక మౌనరాగం...

ప్రియమైన నా నీకు,

Posted by RAVITEJA CHIMMANI | 23:40 | | 0 comments »







ప్రియమైన నా నీకు,

మనసులోని భావాలు భాస్వర స్వరాలై,
నీ పై నా ప్రేమ పరిమళాన్ని వెదజల్లుతూ,
మధురంగా నే రాశానొక ప్రేమలేఖ.

నీ విరహపు బాధ, మన ప్రణయపు గాధ,
నా ఒంటరితనంలో నువ్వు నింపిన ఆశ,
మౌనంగా వచ్చి, మాటలతో మత్తెక్కించి,
ఆశగా కవ్వించి, ముద్దులతో మురిపించి,
మనసునే మైమరపించావు.

ఒంటరితనంలో ఆశలు రేపి,
నా జీవితానికే శ్వాసను నింపి నిశ్శబ్దం గా మాయమయ్యావు.

నీ రాకకోసం చక్రవాక పక్షిలా ఎదురుచూస్తున్నా!!!
నీకొరకే అన్వేషిస్తున్నా!!!
నీవులేని నా జీవితం శూన్యానికే అంకితం..........

ఇట్లు,
నీ నేను.

ఓ ప్రియతమా

Posted by RAVITEJA CHIMMANI | 23:38 | | 0 comments »





నీ దరి చేరటానికి ఎంత ప్రయత్నించినా,

నేను నీకు అంతే దూరం అవుతున్నా.


నిను వీడి దూరం వెళ్లటానికి ఎంత ప్రయత్నించినా,

నేను నీకు అంతే చేరువవుతున్నా.


నీపై నాకున్నది నిజమైన ప్రేమ,

కానీ నీకు నాపై వున్నది కేవలం జాలి.


నువ్వు ఎటు వెళ్ళినా నీ నీడై నేనుంటా,

నువ్వు ఏంచేసినా నీ తోడై నేనుంటా.


ఓ ప్రియతమా!

నేనెప్పుడూ నీదానినే .... నువ్వెప్పుడూ నావాడివే...

ఎప్పుడూ.... ఎల్లప్పుడూ.....





నన్ను వీడి నీవు వెళ్ళినపుడు
ఒంటరితనం నాకు తోడై ఉంటుంది

నేను నీ జ్ఞాపకాలను ఎంత మరువటానికి ప్రయత్నించినా
ఈ ఒంటరితనం నిన్ను గుర్తిస్తూనే వుంటుంది

మంచం మీద వున్న ఆ దుప్పటి మీదొట్టు
పెదాలను తాకుతున్న ఈ మధువు మీదొట్టు

రాతిరంత వెలుగుతున్న ఈ దీపాల మీదొట్టు
రేయి పగలు సువాసనను వెధజల్లుతున్న ఈ పూల మీదొట్టు

విరిగిన ఈ గాజుల మీదొట్టు
చెరిగిన ఈ బొట్టు మీదొట్టు

మువ్వల ఈ సవ్వడి మీదొట్టు
మన ప్రేమకు సాక్షిగా ఉన్న ఈ గది మీదొట్టు

నీతో గడిపిన ఆ మధురమైన క్షణాలు
నా కనులకు కట్టినట్టు కనిపిస్తుంది

నీవు చెప్పిన ఆ తీయటి మాటలు
మురళీగానంలా ఇంకా నా చెవిలొ మ్రొగుతూనే ఉంది

మన ఎడబాటును ఇక నే భరించలేకున్నా
మన ఆ మధురమైన క్షణాలను ఇక నే మరువలేకున్నా

నీకోసమే నిరీక్షిస్తున్నా
నీవు వస్తావని వేయి కళ్ళతొ ఎదురుచూస్తున్నా…

మనసా ఎందుకే…

Posted by RAVITEJA CHIMMANI | 23:33 | | 0 comments »

మనసా ఎందుకే… తుళ్ళి పడకే…
ఎంత ఎగసి పడినా.... మిగిలేది చిరు జ్ఞాపకాలే

స్నేహం తొ మొదలైంది … మన కలయిక ప్రియతమ...
ఆగేది కాదు ఇది... ఎన్ని జన్మలైనా మధురిమ...

మరొ జన్మ అంటు వుంటే… నీతొనే సుమా….
ప్రతి జన్మకు... నీవే నా నేస్తం ప్రణయమా...

ప్రాయం ఆగదు… ప్రాణం విడువదు…
ఏదొ అలజడి… నాకే తెలియదు…

నిన్ను మరువలేక… దూరం వెళ్ళలేక…
విరహం తొ వేగుతూ… వున్నా ప్రియతమ…

మన కలయిక… ఒక తీయటి అనుభవం…
నేను రాసే ప్రతి అక్షరం… నీకే అంకితం…

నేస్తమా…

Posted by RAVITEJA CHIMMANI | 23:31 | | 0 comments »

వేచే కోకిలకై వచ్చే వసంతంలా

నిరీక్షించే రైతులకై కురిసే వర్షంలా


ఎడారిలా వున్న నా జీవితంలో


ఎండమావి నువ్వయ్యా
వు

నీ ఆత్మీయ పలకరింపు నాకెంతో నచ్చింది

నీ మధురమైన మాటలతో నా మనసు పులకరించింది

నువ్వు నా జీవితానికి స్పూర్తినిచ్చావు

జీవన గమనంలో అండగా నిలిచావు

ఈ తోడు శాస్వతంగా వుండాలి నేస్తం

ఏడు కాదు ఏడేడు జన్మలు నీదానిని, ఇది వాస్త
వం ...

true frndship

Posted by RAVITEJA CHIMMANI | 23:24 | | 0 comments »


మధురం మడుహ్రం ఈ స్నేహం
వచెను చెలిమి కోరి ఈ హృదయం
వీడకు సనత్యం న స్నేహం
సృష్టి లో మోహనం ఈ అద్బుతం