ST.GABRIELS HIGH SCHOOL, WARANGAL



ఈ రోజులు గడిచిపోయి.. జ్ఞాపకాలు ఒక్కటే మిగిలే ...
కళాశాల కి వచ్చాక గుర్తోచిన  ఆ  స్కూల్  జ్ఞాపకాలు...
కొన్ని  సంవత్సరాలు  వెనక్కీ తిరిగి ....ప్రతి క్షణం గమనించ ...
స్నేహితులతో కలసి చేసిన భోజనం..గ్రౌండ్  లో ఆడిన  football..
బెల్ కొట్టిన వెంటనే బస్సు కి తీసే పరుగులు ...బస్సు లో సీట్  కోసం చేసిన గొడవలు ..
ఆ  జీవితమే  వేరు ....టెన్షన్  ఫ్రీ  గ  ఉండిన  బ్రతుకులు ...ఆ రోజులు...
ఎగ్జామ్స్ కి ముందు కష్టపడి చదివే ...ఎక్కువ  additionals తీస్కుంట  గొప్పగా  ఫీల్  అయ్యే
ఎగ్జామ్స్ అయ్యాక  వేసిన  చిందులు ...సెలవలు  లో ఆడిన క్రికెట్ ...
స్పోర్ట్స్  డే  కోసం చేసిన ప్రాక్టీసు ...ఆపై  గెలిచే  హౌస్  త్రోఫీస్ ..
PT క్లాసు  కోసం పెట్టకున్నా  ఆసలు ..అప్పుడప్పుడు  టీచర్  వేసిన దెబ్బలు ..
ఇన్ని  అనుభావిస్తో  కూడా..వీటి  విలువ  అప్పుడు తెలియ  లేదే ..
ఈ జ్ఞాపకాలు అలాగే  మిగిలి ఉన్నాయ్..వీటిని  ఎల్లప్పుడూ  గుర్తు  తెచుకోవాలి ...
మల్లి  ఆ రోజులు తిరిగి అనడించ  లేము ....జీవితం  అన్నాక ..అది  మముఉలె ...
దిన్ని  బట్టి  తెలుసుకున్న  విషయం ..మనం గడిపే  ప్రతి రోజు అపురూపం ..
మంచి  స్నేహితులు  చేస్కున్న  ఆ రోజులు...అవి  ఇచ్చిన   తీపి  జ్ఞాపకాలు...
ఎప్పుడు మనసు  లో కొలువై  ఉండే ....

చిరు పలుకుల మన పరిచయము
భావమై నా యదను తడిమి
కవితలా కలము కదిలి
మెఘమై నన్ను వీడి
వానలా నిన్ను చేరగా
చిగురించిన మన స్నెహం
శిసిరానికి తొలి కమలం
నా హ్రుదయానికి నవ్యొదయం

నువ్వు మెప్పించిన  మనసు  కావాలి....!!
నువ్వు సవరించిన  వయసు కావాలి...!!
నువ్వు పరవసిన్పిన  తనువు  కావాలి..!!
నువ్వు మురిపిచినా చనవు కావాలి...!!
నువ్వు కల్పించినా నవ్వు కావాలి...!!
నన్ను తలపించిన  నువ్వు కావాలి...!!

మొదటిసారి ….

Posted by RAVITEJA CHIMMANI | 02:13 | | 0 comments »

మొదటిసారి ….నీ కళ్ళ  ఎదుట  నిలిచిన  …
రోజు కావలి .
మల్లి కావాలి…!!!

మొదటిసారి…. నీతో  నడిచిన
పయనం  కావలి
మల్లి కావాలి ..!!!

మొదటి  సారి….నీతో మాట్లాడిన
క్షణం కావలి
మల్లి కావలి..!!!

మొదటిసారి నిన్ను తాకిన
పులకరింత  కావాలి
మల్లి కావాలి…!!!

మొదటిసారి నీ కౌగిలిలో  కలిగిన
పరవశం  కావాలి.
మల్లి కావాలి..!!!

మొదటి సరి నిను  ముద్దాడిన
మధురం  కావలి
మల్లి కావాలి…!!

మొదటి సారి……..
………………..ఒక్కసారి …………
…..ఒక్కసారి………… తిరిగి  రావాలి …!!!

సన్నిహిత  నేస్తమా ....భందుత్వం  మించిన  స్నేహమా  ..!!
మౌనం వహించేయ్ది  మాటలు  చెప్పలేఖ  కాదులే ..!!
పలుకుల  ప్రయాణం  .సాగే ఆత్మీయతాబాట  వెతుకుతూ ...!!

స్నేహమనే  పూల  బాట  పడుతున్న  ఈ  చిరు  సమయం  లో...!
మౌనం  అనే  చిన్న ఎడబాటు ..దూరాలు  తెలుపదులే ..!!
మరిచిపూని  అనుభందంలో  సాగే  జీవన  స్మృతులు  కలుపుతూ ..!!

నా మెదడు మొదటి ఆలోచన నీకొరకు
నా హృదయానికి మొదటి స్పర్శ నువ్వు
నా పెదనికి మొదటి మాట నువ్వు
నా పాదానికి మొదటి అడుగు నీ వైపు
నా కన్నులో మొదటి కన్నీటి బిందువుకి కారణం నువ్వు
నా కన్నులో నిలుచిన ప్రతబింబం నువ్వు
నాకు దైర్యని ఇచే బరోసా నువ్వు
నా ఆనందానికి చిరునామా నువ్వు
నా ఏకాంతానికి అలజడి నువ్వు
నా ఊహలికి ఎదురోచిన రూపం నువ్వు
నా అరదనలన్ని అందుకుని దేముడివి నువ్వు
క్షణ క్షణం ప్రతిక్షణం కలిసివుండి తోడు నువ్వు
నా హృదయంలో తిస్తావేసుకుర్చుందే నువ్వు

విలపిస్తున్న కన్నీరే రాకుండా
కన్నులో నే రూపం చేరగాకుండదని
స్వసిస్తున్న ఊపిరి లేకున్నా
నా యెదలో నీకు ఊపిరిఅగకుండా
రెప్పవాల్చకుండా ఎదురుచూస్తున్నా
నవ్వు రావని తెలుస్తున్న
అందుకోడానికి నీ చేయి లేదని తెలిసిన
నా చెయ్యి చాచి నేవిపు చూస్తున్న
పరిగిడుతున్న కాలం వెనక
అలిసిపోతున్నా నేన్ను అందుకోలేక
వేచి చూస్తున్న నే పిలుపుకే
నవ్వు నన్ను వదిలిన చోటి ఒంటరిని అయ్యి .....

వీరబుసిన మల్లెయిల పుష్ప సుగందానికి ఎల్లలు లేవు
నవ్వించి నవ్వులకి అదుపు వున్తద
ఉదయించి సూర్యని తేజస్సుకి హాడ్డున్టాడ
మరి......
ప్రేమించి ప్రేమకి ఎందుకు ఇన్ని ఆంక్షలు

క్షమించమనడానికి చేశాను ఏమి పాపం
క్షిమించడానికి ఇంకా నాకు తగ్గలే కోపం
కానీ క్షణమయినా నన్ను వదలడు నీ ఈ రూపం
నిలువనేయ్యాడు నన్ను మాటమీద నీమీద పరితాపం

ఏమి చెప్పి ఆపాను ...............
ఈ పిచ్హి మనసు లో బాధని
ఆ కడగళ్ళ కన్నీటి దారని
నీలో కలిసిన నా ఉపిరిని
నా తలపుల్లో నీ ఊహలని
నన్ను కదాని ని విపు పరుగులు పెట్టి నా పదాలని
నెతో జీవితం పంచుకోవాలనుకున్న నా ఆశని
నీలో సగామవాలనుకున్న నా ఆత్మని
నీ మీద పించుకున్న ఈ ప్రేమని

కలవర పెడుతున్న ఆలోచనలకి అడ్డు
గిలిగింతలు పెట్టి మనసుకి అదుపు
మాట్లాడి మాటలలో పొడుపు
ప్రళయం ల వస్తున్నా కన్నిటికి నిలుపు
ఎలానో చెప్పు నవ్వు ఎ ప్రాణమా

ఎలా గడిచాది ...............
నిశిదిరాత్రి లో నా జీవితం లో నిశిది ని నిపింది ఈ వేల
ఆ పున్నమి చెంద్రుని రూపం లో నా మనోహరుడి రూపం కోలువయింది ఈ వేల
ఈ లోకపు మౌనం మాట రాక నన్ను వెక్కిరించింది ఈ వేల
కన్నులో నిదుర నన్ను వదిలి ఎక్కడకి వెళ్లిందో ఈ వేల
మబ్బులో దాగిన చెంద్రుడు నాతో దాగుడు మూతలడుతున్తి ఈ వేల
నా హృదయం లో చంద్రుడు నా మనసును వేదిస్తున్తి ఈ వేల

అంతా ప్రేమమయం

Posted by RAVITEJA CHIMMANI | 00:02 | | 0 comments »

అంతా ప్రేమమయం
ప్రేమంటే మాయ కాదు
ప్రేమంటే లోయ కాదు
పడిపోయామంటారెందుకో ప్రేమించే జనాలు??

నమ్మకం తో నిలబడే ప్రేమని,
నమ్మితే నిలబెట్టే ప్రేమని,
నమిలి మింగే ప్రేమంటారే ఓడితే జనాలు!!

ప్రేమకు ఓటమి లేదు,
ప్రేమకు గెలుపూ లేదు,
ఎందుకంటే ప్రేమకు పోటీయే లేదు

ప్రేమికులొకటైతే ప్రేమ గెలిచినట్టా?
కాస్త అటు ఇటైతే ప్రేమ ఓడినట్టా??
ఓటమైనా మనదే!!
గెలుపైనా మనదే!!
ఓడితే ప్రేమంటే తెలియనట్టు
గెలిస్తే ప్రేమని మరచినట్టు
మనం ఓడినా,మనం గెలిచినా..
ప్రేమిస్తూ ఉన్నంత వరకు ప్రేమ గెలిచినట్టు!!

ప్రేమిస్తూ ప్రేమను ఇస్తున్నామని అనుకోవడమా ప్రేమ??
ప్రేమించబడే ఆ మనసుకే తెలుసు ఎంత గొప్పదో ప్రేమ.
ఇచ్చేవారి ఆస్తి కాదు ప్రేమ.
పొందేవారి అనుభూతే ప్రేమ.

అమ్మాయి కోసం అయితే టెలిస్కోపులా
అమ్మ,నాన్నల కోసం మైక్రోస్కోపులా
దూరాలను సవరించే అద్దం కాదు ఈ ప్రేమ!!
ఎవరికైనా ఒకేలా, చివరి దాకా నిలిచేలా
స్వచ్చమైనది,నిర్మలమైనది నిజమైన ప్రేమ.

రూపానికొక ప్రేమ, రంగుకొక ప్రేమ,
పేరుకొక ప్రేమ,వయసుకొక ప్రేమ,
అవని తలం పై ఉన్నాయి అనంత రీతుల ప్రేమలు.
అందుకే కదా ప్రపంచమంతా ఈ అసమానతలు
అర్థం మారిన ప్రేమ వెనుక ఓ స్వార్థం ఉంటుంది.
అంతటా ఒకే ప్రేమ వెలిస్తే భువి స్వర్గం ఔతుంది

నీ చిన్ని గుందెలొ నకు బాగం
నీ జివిథం లొ నాకు నెథొ సంగథ్యం
నీ రుపం లొ నకు అర్దబాగం
నీ థొదులొ నా జివిథనికి ఒక అర్దం
మన ఎద్దరి జివిథ ప్రన్యనికి నీ ప్రనయం ఎచిన థీపి అర్దం
గమ్యం చెరయ్ వరకు నీ వెంత నెను వెసయ్ అదుగులు
నీను వుంత ప్రథిక్షనం అనుక్షనం నీ వెంత నీదల నీ థొదుల

నన్ను తాకిన అ తీయని భావన
నీ వరకూ చేరలేదా?
ఇద్దరమూ ఒకే దారిలో పక్కపక్కనే పయనిస్తున్నాము కదా...

నా స్నేహపు కొమ్మకి ప్రేమ చిగురులు తొడిగాయి
నువ్వింకా మోడుగానే వున్నావేమిటి?
ఇద్దరిని వయసు వసంతం ఒకేసారి వరించింది కదా...

నేన్ను చుసిన ఆ సయం సంధ్య వేల
నను తదిపయ్సింది సప్త వర్ణాల వాన
నేనని చూడాలి అని నీ తో మతలడాలని పిచి ఆశ
నీ అడుగుల లో సాగింది నా శ్వాశ
నా కనులలో నీ ప్రేమని అపుడు చదువుతుందో నీ హృదయం
అందుకే తెరిచి వుంచ నా కనులని రెప్ప వేయకుండా